Skip to main content

Posts

Showing posts from January, 2018

Blogging

Blogging: Earn money from online at your home with a good content, Blog is nothing but website, but website is a group of pages, blog is group of posting in various things. Website built by any web designer to any organization, blog is designed by individual as per own.

రిపబ్లిక్ డే సందర్భంగా మొబైల్ ధరలు తగ్గింపు ఫ్లిప్ కార్ట్ లో

ఫ్లిప్ కార్ట్ లో మళ్లీ తగ్గింపు ధరలు భారతీయ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మొబైల్ మొదలైన వస్తువులపై ప్రకటించింది. అలాగే రూ.2601/- లు గెలుచుకునే అవకాశం ఉంది. ఫ్లిప్ కార్ట్ యాప్ ద్వారా కాంటెస్ట్ లో పాల్గొన్న 20 మంది లక్కీ విన్నర్స్ కి రూ 2601/- కొనుగోలుపై తగ్గింపు ఇస్తుంది. మీకు నచ్చిన మొబైల్ ఏది అని ఇచ్చిన ఫోల్ లో మీరు ఓటింగ్ చేయాలి. అయితే ఇక సామ్సంగ్, లెనోవా, మోటోరోలా, ఎమ్ ఐ మొదలైన పాపులర్ మోడల్స్ పై తగ్గింపు ధరలో లభించనున్నాయి.

సంక్రాంతి శుభాకాంక్షలు

మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా. సంక్రాంతి పండుగ సందర్భంగా శుభాలు జరగాలని ఆశీస్తూ, మీ ఇంట్లో మకర సంక్రాంతి పర్వదినాన దైవిక శక్తి ప్రసరించి, సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను.

బ్రౌజింగ్ చేసేటపుడు బ్రౌజర్

బ్రౌజింగ్ అంటే అందరికీ తెలిసిందే, ఇంటర్నెట్ ద్వారా మనం విషయాలను ఒక వెబ్ అడ్రస్ ద్వారా ఒక విండో తో వీక్షణలు చేస్తాం, అలా వీక్షించడానికి ఉపయోగపడే అప్లికేషన్ బ్రౌజర్. ఇంటర్నెట్ లో లభించే సమాచారాన్ని పర్టిక్యులర్ అడ్రస్ ద్వారా మనకు అందిస్తుంది. మనకి కావాల్సిన విషయం ఆధారంగా, ఆ వెబ్ అడ్రస్ అంటే విషయాన్ని అందించే వెబ్ సైట్ పేరు తెలిస్తే, ఆ పేరు బ్రౌజర్ అడ్రస్ బార్ లో ఎంటర్ చేయగానే, ఆ విషయం గురించి సమాచారం అక్కడ కనిపిస్తుంది.

ఉదా: నాకు facebook.com (ఏ వెబ్ సైట్ పేరు అయినా ఇంగ్లీష్ భాషలో మాత్రమే ఉంటుంది) ఫేస్ బుక్ అనేది వెబ్ సైట్ పేరు అయితే డాట్ కాం అనేది డొమైన్ ఎక్ష్టైన్షన్ (ఇవి చాలా ఉంటాయి .com, .in, .net, .org, .co, .blog, .site, మొదలైనవి వెబ్ సైట్ పేరుతో కలిసి ఉంటాయి) మనకి వెబ్ సైట్ పేరు ఎక్స్ టెన్షన్ తో సహా తెలుసు కాబట్టి ఆ పేరు బ్రౌజర్ అడ్రస్ బార్ లో facebook.com అని టైపు చేయగానే ఆ సైట్ ఓపెన్ అవుతుంది, ఇక లాగిన్ అయి వాడుకోవచ్చు. అయితే నాకు పేరు చివరి ఉన్న .com ఎక్స్ టెన్షన్ గురించి తెలియదని భావిస్తే, పేరు తెలుసు కాబట్టి బ్రౌజర్ అడ్రస్ బార్ లో facebook అని మాత్రమే టైపు చేస్తే, ఏదో ఒక సెర…

మౌత్ షట్ కొనాలనుకున్న వస్తువు యొక్క పనితీరుపై వస్తువు వాడినవారి అభిప్రాయాలు కచ్చితంగా, తెలిపే వెబ్ సైట్ లేక మొబైల్ అప్

Mouth shut (మౌత్ షట్) అంటే తెలుగులో నోరు ముయ్యి ఇది ఒక రివ్యూ వెబ్ సైటు మరియు మొబైల్ అప్ కూడా లభిస్తుంది. ఏదైనా వస్తువు కొనాలంటే, ఆ కొనాలనుకున్న వస్తువు గురించి, మనకి తెలిసిన వారిని అడిగి తెలుసుకొని, ఆ వస్తువుని ఎక్కడ ఏ కంపెనీ వస్తువు కొనవచ్చో చూసుకుని కొనటం జరుగుతుంది. కాని ఫ్లిప్ కార్ట్, అమెజాన్, స్నాప్ డీల్ లాంటి ఈ కామర్సు వెబ్ సైట్స్ వచ్చాక అంతా ఇంటి దగ్గరే ఉంది ఇంటర్నెట్ నుండి కొనుగోలు చేసేస్తాం, అయిన ఫోన్లో మిత్రుడిని వాకబు చేసే కొంటాం, కాని ఆ వస్తువు మనకి తెలిసిన వారు వాడి ఉండకపోతే మాత్రం మనకి ఆ వస్తువు యొక్క నాణ్యత, పనితీరు తెలియదు, అప్పడు ఇబ్బంది. కాని మనకి మౌత్ షట్ ఆప్ కానీ వెబ్సైటు కానీ బాగా ఉపయోగపడుతుంది, వస్తువుని వాడి దాని యొక్క నాణ్యత, పనితీరు, గురుంచి వస్తువు వాడిన వారి అభిప్రాయాలూ ఈ మౌత్ షట్ వెబ్ సైట్ / అప్ నందు నిస్సంకోచంగా తెలియజేస్తారు. దీని ద్వారా చాలా మంది, అనేక రకాల వస్తువులు, సర్వీసెస్, సంస్థల గురిచి వెలిబుచ్చిన అభిప్రాయాలు తెలుసుకోవచ్చు.

జియో మొబైల్ డేటా కరువు తీర్చేసింది.

సమాజంలోకి కంపూటర్లు వచ్చి పని మార్గాలను సులభతరం చేస్తే, ఇంటర్నెట్ ప్రపంచాన్ని పరోక్షంగా ఒక చోట చేర్చితే, మొబైల్స్, అందరిని ఆకర్షించి, ఇప్పుడు స్మార్ట్ ఫోన్ రూపంలో ప్రపంచాన్ని అందరి అరిచేతిలో చూపిస్తే, జియో మాత్రం దాని స్పీడ్ జెట్ స్పీడ్ గా మార్చివేసింది. ఒకప్పుడు నెల నేలా మొబైల్ నెట్ వర్క్ ఆపరేటర్ సర్వీస్ ఆక్టివ్ గా ఉండడానికి అని వాలిడిటి కోసం రీచార్జ్ చేసుకుంటున్నప్పుడు రిలయన్స్ ఫోన్ వచ్చి ఆపరేటర్ సర్వీస్ వాలిడిటి కోసం రీచార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా చేసింది. తర్వాత నెల నేలా 1 GB మొబైల్ డేటా బాలన్స్ కోసం రీఛార్జి చేసుకునే పరిస్తితి నుండి జియో రోజువారీ 1GB మొబైల్ డేటా మరియు అపరిమిత వాయిస్ కాల్స్ మొదట ఉచితంగా తర్వాత 30 రోజుల నుండి 180 రోజుల వరకు వివిధ రకాల ప్లాన్స్ తీసుకోవచ్చి మొబైల్ డేటా సాదారణ మొబైల్ యౌజర్స్ కి డేటా కరువు తీర్చేసింది. మొత్తం మీద మొబైల్ నెట్ వర్కింగ్ రిలయన్స్ ఎప్పుడు సంచలనాలు సృష్టిస్తూ ఉంటుంది. ఎక్కువగా ఫీచర్ ఫోన్స్ వాడకం నుండి స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగేల జియో డేటా ప్లాన్స్ ప్రభావం ప్రజలపై చూపించింది అని చెప్పవచ్చు. ఎందుకంటే జియో సిమ్ పని చేయాలంటే ఒంల్య్ల్ 4జి వోల్…

సామ్సంగ్ నుండి కొత్తగా On 7 Prime అమెజాన్ స్టోర్లో మాత్రమే

Samsung On సిరీస్ ఎంతగా పాపులర్ అయిందో అందరికి తెలిసిందే, ఆన్లైన్ మాత్రమే లభించే ఈ On సిరీస్ నుండి Samsung On 7 Prime కొత్తగా త్వరలో విడుదల అవ్వబోతుంది, అది ప్రత్యేకంగా  అమెజాన్ మాత్రమే. ఈ ఫోన్ వివరాల కోసం వేరే కలర్ లో కనిపిస్తున్న ఇంగ్లీష్ అక్షరాలపై క్లిక్ గాని టచ్ గాని చేసి చుడండి, Samsung On7 Prime  ఇంకా ఈ ఫోన్ రెండు విభాగాల్లో లభిస్తుంది 3జిబి రామ్ - 32జిబి ఫోన్ మెమరీ గల మోడల్ గా ఒకటి, 4జిబి రామ్ - 64జిబి ఫోన్ మెమరీ గల మోడల్ గా మరొకటి అమెజాన్ తన వెబ్ సైట్ నందు వివరాలు తెలియజేస్తుంది.  HD డిస్ప్లే తో బాటు ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కెమెరాలు 13 మెగా పిక్సెల్ క్వాలిటీ కలిగి ఉంటాయి. ఇంకా పూర్తీ వివరాలు కావాలంటే అమెజాన్ సైట్ సందర్శించండి.

ఆరువేల రూపాయలకే 3 GB రామ్ మరియ 32 GB ఫోన్ మెమరీతో స్మార్ట్ ఫోన్ అమెజాన్ స్టోర్లో

అమెజాన్ స్టోర్లో మాత్రమే ప్రత్యేకంగా విక్రయిస్తున్న బడ్జెట్ స్మార్ట్ ఫోన్ 10.or D, ఇప్పటి ట్రెండ్ ప్రకారం తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ స్మార్ట్ ఫోన్ కొనసాగింపుగా ఈ మొబైల్ ఉంటుంది. అమెజాన్ వారిచే చేయించబడిన స్మార్ట్ ఫోనుగా మనకి అదే స్టోర్\నందు లభిస్తుంది, కేవలం రూ. 6000/-లకే. లేటెస్ట్ ఆండ్రాయిడ్ నౌగాట్ (7) వెర్సన్ కలిగి 1.4 GHz స్పీడ్ తో 425 స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఫోన్ పెర్ఫార్మన్స్ బాగుంటుంది. 5.2 అంగుళాల HD డిస్ప్లే, 13 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంటే, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండగా, 3500 mAh సామర్ద్యం కలిగిన బాటరీ ఉంది. ముఖ్యంగా 3జిబి రామ్, 32జిబి ఫోన్ మెమరీ ఆరువేల రూపాయలకే లభించడం విశేషం. ఈ ఫోన్ కూడా అమెజాన్ ఫ్లాష్ సేల్ రూపంలో విక్రయిస్తుంది. 10.or D 3 gb Ram వేరే కలర్ లో కనిపిస్తున్న ఇంగ్లీష్ అక్షరాలపై క్లిక్ చేయండి, ఈ ఫోన్ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది లేదా, నెక్స్ట్ సేల్ తేది ఉంటుంది.

రెడ్ మి 5 ఏ స్మార్ట్ ఫోన్ ఫ్లాష్ సేల్ ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఫ్లిప్ కార్ట్ లో

రెడ్ మి 5 ఏ స్మార్ట్ ఫోన్ ఫ్లాష్ సేల్ ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఫ్లిప్ కార్ట్ ఆన్ లైన్ షాపింగ్ యాప్ కానీ వెబ్సైటు లో లభిస్తుంది. ఆండ్రాయిడ్ 7 (నూగట్) ఓఎస్ ఆధారంగా పని చేసే ఈ స్మార్ట్ ఫోన్ రెండు రకాల విభాగాల్లో ఉంటుంది, ఒకటి 16జిబి ఫోన్ మెమోరి, 2జిబి ర్యామ్ కలిగి ఉంటే, రెండవది 32జిబి ఫోన్ మెమోరి, 3జిబి ర్యామ్. రెండు రకాల ఫోన్లు కూడా 13 మెగా పిక్సెల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5 అంగుళాల తాకే తెర, హెచ్ డి డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 425 ప్రోసెసింగ్, 3000 mAh సామర్థ్యం కలిగిన బ్యాటరీ, 4జి, డ్యూయల్ సిమ్ తదితర ఫీచర్స్ కలిగి ఉంటాయి. సేల్ ప్రారంభం అయిన కొన్ని క్షణాల వ్యవధిలో ఈ స్మార్ట్ ఫోన్లు హాట్ కేక్ మాదిరిగా అయిపోతున్నాయి. ఫ్లిప్ కార్ట్ మొబైల్ యాప్ ద్వారా అయితే త్వరగా బుక్ చేసుకోవచ్చు. మొబైల్ యాప్ లింక్ కోసం ఇక్కడ వేరే కలర్ లో కనిపిస్తున్న ఫ్లిప్ కార్ట్ మొబైల్ యాప్ అక్షరాలపై క్లిక్ గాని టచ్ గాని చేయండి, ఈ ఆప్ ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకుని వాడుకోవచ్చు.

సామ్సంగ్ గాలక్సీ ఆన్ సిరీస్ నుండి కొత్త ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో

Samsung ON సిరీస్ నుండి కొత్తగా ఫ్లిప్ కార్ట్ లో Samsung Galaxy On Nxt (16 GB) 3 GB Ram జనవరి 3వ తేదిన లాంచ్ అయ్యింది. లాంచ్ ఆఫర్ గా పదివేల రూపాయలకే 5వ తేది వరకు లభించింది, ఇప్పుడు సామ్సంగ్ ఆన్ నెక్స్ట్ 16 జిబి ధర రూ. 10999/- లలో లభిస్తుంది. ఈ ధరలో ఇంతకుముందు Samsung నుండి ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ ఫీచర్ కలిగి ఉండలేదు, కానీ ఇప్పుడు ఈ ఫోన్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3gb Ram, 13 మెగా పిక్సెల్ రేర్ కెమెరా, 8 MP ఫ్రంట్ కెమెరా, 5.5 అంగుళాల ఫుల్ HD డిస్ప్లే, అక్ట కోర్ ప్రాసెసర్, 4జి, wifi, గూగుల్ మాప్స్, 3300 mAh సామర్ధ్యం కలిగిన బాటరీ, డ్యూయల్ సిమ్, GPS, బ్లూ టూత్ 4.1, మొదలైన ఫీచర్స్ కలిగి ఉంది. అయితే ఆండ్రాయిడ్ 7 వచ్చిన తర్వాత కూడా ఓల్డ్ వెర్షన్ ఆండ్రాయిడ్ 6 (మార్ష్ మాల్లో) కలిగి ఉంది కానీ ఈ ధరలో 3 GB రామ్ మరియు ఫింగర్ ప్రింట్ స్కానర్, గుడ్ కెమెరా క్వాలిటీ 13 మెగా పిక్సెల్ బ్యాక్, 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాలతో HD వీడియో రికార్డింగ్ చేయవచ్చు అని దీని ఫీచర్స్ పరిశీలిస్తే తెలుస్తుంది. ఓటిజి సపోర్ట్ కలిగి ఉంది, మీ దగ్గర పెన్ డ్రైవ్ ఉంది అందులో మూవీస్ ఉంటే, నేరుగా పెన్ డ్రైవ్ ని ఓటిజి కేబుల్…

సంక్రాంతి సరదాలో కొత్త స్మార్ట్ ఫోన్ కొనడానికి

ఫ్లిప్ కార్ట్ సంస్థ ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్స్ పెడుతూ కస్టమర్స్ ను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా పండుగలకు ముందు లేదా ప్రత్యేకమైన రోజులలో ఈ విధంగా సాదారణ కస్టమర్స్ ను తన ఈకస్టమర్స్ గా మార్చేసుకోవడంలో ఫ్లిప్ కార్ట్ సంస్థది అందె వేసిన చేయిగా చెప్పవచ్చు. ఇప్పుడు సంక్రాంతి సీజన్లో ఎక్కువ యువత దృష్తి స్మార్ట్ ఫోన్ల పైనే ఉంటుంది, మరి ఆకర్షనీయమైన ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్స్ గురుంచి తెలియజేస్తూ, కొత్తగా విడుదల కాబోయే ఫోన్ల వివరాలు తెలియజేస్తూ, ఫ్లిప్ కార్ట్ మరింత ఆకర్షణీయంగా కనబడుతుంది. కొన్ని మొబైల్స్ ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే లభించే అవకాశం ఉంటుంది. అలా వచ్చి మోడల్ బాగా ప్రాచుర్యం పొందిన మొబైల్ లెనోవో కె6 పవర్ (Lenovo K6 Power 32 GB), డిస్ప్లే క్వాలిటీ, కెమెరా క్వాలిటీ, బాగుండి, అధిక ఫీచర్స్ కలిగిన ఈ ఫోన్ ధరకి తగిన న్యాయం చేకూర్చే బడ్జెట్ ఫోన్. దీని ధర రూ.10000/-  లోపు లభిస్తుంది. అలాగే ఇదే బుద్జెట్లో  మరికొన్ని మోడల్స్ లెనోవో నుండి ఫ్లిప్ కార్ట్ నందు లభిస్తున్నాయి. లెనోవో K6 నోట్, లెనోవో K8 ప్లస్, లెనోవో K8 నోట్, లెనోవో లెనోవో K5 నోట్ మొదలైనవి. లెనోవో K8 ప్లస్ లేటెస్ట్ మోడల్ K6 పవర్ మాదిరి ఫీచ…

అజ్ఞాతవాసి సినిమా బాగుంది అని రివ్యూస్ చెబుతున్నాయి

పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమా ఈ రోజు విడుదల అవుతోంది, విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి, అలాగే భారీ బిజినెస్ జరిగింది. అయితే మూవీ అంచనా వేసినట్లు బాగుంది అని రివ్యూస్ చెబుతున్నాయి. ఈ ప్రపంచం మొత్తం మీద సుమారు 2500 సినిమా థియేటర్లలో విడుదల అయి, కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచి, కొన్ని ప్రాంతాల్లో ఉదయం నుంచి దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ కధానాయకుడుగా, కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ జతగా నటించిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా ప్రేక్షలను బాగా ఆకట్టుకునే విధంగా ఉంది. ఇప్పటికే ఈ చిత్రం సాంగ్స్ మంచి ఆదరణ పొందాయి.

ఇంటర్నెట్ ఇంట్లో ఉంటే

ఇంట్లో నుండే ఇన్కమ్ ఎలా, ఇంట్లో నుండే నేర్చుకోవడం ఎలా, ఇంట్లో నుండే ఇష్టమైన వస్తువు కొనుగోలు చేయడం ఎలా, అనేవి ఇంటర్నెట్లో వెతికే కొన్ని సెర్చ్ ఇంజిన్ కీస్ అంతగా మార్కట్లో ఇంటర్నెట్ మార్కెటింగ్ వ్యవస్థనే విస్తరింప చేసుకుంది. గూగుల్ తీసుకొచ్చిన ఆండ్రాయిడ్ మొబైల్ ఓస్ వలన ఇంటర్నెట్ మార్కెటింగ్ మొబైల్ మార్కెటింగ్ లా కూడా వృద్ది చెందింది. అంతర్జాలంలో అన్ని నేర్చుకోవడం, అంతర్జాలంలో అన్నింటిని కొనుగోలు చేయడం, అంతర్జాలంలో సంపాదించడం అలా అంతర్జాల ఆదాయ, అవసరాల కోసం చాల వెబ్ సైట్స్ మరియు మొబైల్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఇక స్మార్ట్ ఫోన్ యూజర్స్ పెరిగాక, ఇంట్లో నుండి వస్తువులు కొనుగోలు చేయడం నుండి ఎక్కడ నుండి అయినా కొనుగోలు చేయగలిగే అవకాశాలు పెరిగాయి. అల వెబ్ సైట్స్ మరియు మొబైల్ అప్ప్స్ కల్గిన కొన్ని సంస్థలు.  ఫ్లిప్ కార్ట్, అమెజాన్, ఇ బే, స్నాప్ డీల్, జబాంగ్, మింత్ర, లైం రోడ్, టాటా క్లిక్, షాపింగ్ రెడిఫ్, మొదలైనవి కలవు.. 
సరే మనం ఏదైనా కోర్స్ నేర్చుకోవాలంటే, ఏదైనా మంచి ఇన్స్టిట్యూట్ పేరు చెప్పమని, మనకి తెలిసినవారిని అడుగుతాం, ధనం సంపాదించాలంటే ఉద్యోగం చేయాలి, దానికోసం మంచి సంస్థను గురించి, మనం వాకబు…