Thursday, 11 January 2018

ఆరువేల రూపాయలకే 3 GB రామ్ మరియ 32 GB ఫోన్ మెమరీతో స్మార్ట్ ఫోన్ అమెజాన్ స్టోర్లో

అమెజాన్ స్టోర్లో మాత్రమే ప్రత్యేకంగా విక్రయిస్తున్న బడ్జెట్ స్మార్ట్ ఫోన్ 10.or D, ఇప్పటి ట్రెండ్ ప్రకారం తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ స్మార్ట్ ఫోన్ కొనసాగింపుగా ఈ మొబైల్ ఉంటుంది. అమెజాన్ వారిచే చేయించబడిన స్మార్ట్ ఫోనుగా మనకి అదే స్టోర్\నందు లభిస్తుంది, కేవలం రూ. 6000/-లకే. లేటెస్ట్ ఆండ్రాయిడ్ నౌగాట్ (7) వెర్సన్ కలిగి 1.4 GHz స్పీడ్ తో 425 స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఫోన్ పెర్ఫార్మన్స్ బాగుంటుంది. 5.2 అంగుళాల HD డిస్ప్లే, 13 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంటే, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండగా, 3500 mAh సామర్ద్యం కలిగిన బాటరీ ఉంది. ముఖ్యంగా 3జిబి రామ్, 32జిబి ఫోన్ మెమరీ ఆరువేల రూపాయలకే లభించడం విశేషం. ఈ ఫోన్ కూడా అమెజాన్ ఫ్లాష్ సేల్ రూపంలో విక్రయిస్తుంది. 10.or D 3 gb Ram వేరే కలర్ లో కనిపిస్తున్న ఇంగ్లీష్ అక్షరాలపై క్లిక్ చేయండి, ఈ ఫోన్ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది లేదా, నెక్స్ట్ సేల్ తేది ఉంటుంది.

No comments:

Post a Comment

Person Communication Skill Acquires Good Skills

Person Communication Skill Acquires Good Skills : Communication Skills Contribute Significantly to Professional Growth A person’s communicat...